sk101-38
* శీర్షిక: సుభాషితాలు*
పేరులో ఏమున్నది అక్షర కూర్పు
నోటిలో ఉండాలి మాటలనేర్పు
కార్య సాధనమున కావాలి ఓర్పు
పొరుగువాడిని చూసి ఏడ్పు
నీఆశల దీపాలనే ఆర్పు
మనసున మంచి ఆలోచన చేర్పు
నీ వైపే అనుకూల తీర్పు
ఆపై అభిరుచుల వంటావార్పు
****అవేరా****
* శీర్షిక: సుభాషితాలు*
పేరులో ఏమున్నది అక్షర కూర్పు
నోటిలో ఉండాలి మాటలనేర్పు
కార్య సాధనమున కావాలి ఓర్పు
పొరుగువాడిని చూసి ఏడ్పు
నీఆశల దీపాలనే ఆర్పు
మనసున మంచి ఆలోచన చేర్పు
నీ వైపే అనుకూల తీర్పు
ఆపై అభిరుచుల వంటావార్పు
****అవేరా****
No comments:
Post a Comment