sk101-30
పాట
*శీర్షిక : ఓ ప్రియా !
పల్లవి: నా తలపును నీ వూహలే వెంటాడునా
నా మనసును నీ రూపమే వేటాడునా
ఓప్రియా! ప్రియా! ప్రియా!
చ1: అతడు:దొండపండు పెదవులు
కలువలాంటికన్నులు
కందిరీగనడుమును
హంసలాంటి నడకను
మరుపురాక మరువలేక
కంటిమీద కునుకు లేక
వేటాడే చూపుల్తో
వెంటాడే అందంతో
మతి పోతోందే .....ఓప్రియా...ప్రియా ... ll నా ll
చ2:ఆమె:నా కళ్ళల్లో నీ రూపం పదిలం...పదిలం....
నీ మనస్సులో నా రూపం పదిలం..పదిలం...
అందమైన జ్ణాపకాలు నా తోడుంటే
నాతో నీవున్నట్లే నీతో నేనున్నట్లే
ఓ ప్రియా...ప్రియా .... ... llనాll
చ3:అతడు: పని లేకున్నా నీ ధ్యాసే
పని చేస్తున్నా నీ ధ్యాసే
నిద్దురలోనా నీ రూపం
వెంటాడిందే... కలలో
నీవే నా జాబిలి ఈ ఇలలో ........ llనాll
*****అవేరా****
పాట
*శీర్షిక : ఓ ప్రియా !
పల్లవి: నా తలపును నీ వూహలే వెంటాడునా
నా మనసును నీ రూపమే వేటాడునా
ఓప్రియా! ప్రియా! ప్రియా!
చ1: అతడు:దొండపండు పెదవులు
కలువలాంటికన్నులు
కందిరీగనడుమును
హంసలాంటి నడకను
మరుపురాక మరువలేక
కంటిమీద కునుకు లేక
వేటాడే చూపుల్తో
వెంటాడే అందంతో
మతి పోతోందే .....ఓప్రియా...ప్రియా ... ll నా ll
చ2:ఆమె:నా కళ్ళల్లో నీ రూపం పదిలం...పదిలం....
నీ మనస్సులో నా రూపం పదిలం..పదిలం...
అందమైన జ్ణాపకాలు నా తోడుంటే
నాతో నీవున్నట్లే నీతో నేనున్నట్లే
ఓ ప్రియా...ప్రియా .... ... llనాll
చ3:అతడు: పని లేకున్నా నీ ధ్యాసే
పని చేస్తున్నా నీ ధ్యాసే
నిద్దురలోనా నీ రూపం
వెంటాడిందే... కలలో
నీవే నా జాబిలి ఈ ఇలలో ........ llనాll
*****అవేరా****
No comments:
Post a Comment