sk 101 -82
22/12/2015
* శీర్శిక: కలం బలం*
పల్లవి:: కలమంటే కాదురా
కత్తిపీట వేటకత్తి
కలమంటే ఆధిశక్తి
చైతన్య పరాశక్తి
చ1 నిత్య జీవితంలో
స్వచ్ఛ అక్షరానికి
అమ్మై నిలుస్తుంది
గుమ్మంలో నిలుస్తుంది .....కలమంటే
చ2 వేధింపుల రాజ్యంలో
సాధించే కుట్రలలో
జనజీవన గమనానికి
కంటికి కాగడా అవుతుంది........కలమంటే
చ3 కత్తి పోటు కాదు మిన్న
కలంపోటు కన్న
రక్తం చిందుంచునది
రుధిరం పొంగించునిది ...........కలమంటే
చ4 అరుదైనది ఆడజన్మ
అచ్చమైన స్వచ్చ అమ్మ
గర్బంలో తుంచొద్దని
పొత్తిళ్ళలో తెంచొద్దని చెప్పే ..కలమంటే
చ5 సమాజ పీడల చెట్టును
రుగ్మతల ఊడల చెట్టును
పదునెక్కిన అక్షర కత్తులతో
వేరు వేరు తెగనరికి
ఊడ ఊడ పెకలించే ..........కలమంటే
******అవేరా*****
22/12/2015
* శీర్శిక: కలం బలం*
పల్లవి:: కలమంటే కాదురా
కత్తిపీట వేటకత్తి
కలమంటే ఆధిశక్తి
చైతన్య పరాశక్తి
చ1 నిత్య జీవితంలో
స్వచ్ఛ అక్షరానికి
అమ్మై నిలుస్తుంది
గుమ్మంలో నిలుస్తుంది .....కలమంటే
చ2 వేధింపుల రాజ్యంలో
సాధించే కుట్రలలో
జనజీవన గమనానికి
కంటికి కాగడా అవుతుంది........కలమంటే
చ3 కత్తి పోటు కాదు మిన్న
కలంపోటు కన్న
రక్తం చిందుంచునది
రుధిరం పొంగించునిది ...........కలమంటే
చ4 అరుదైనది ఆడజన్మ
అచ్చమైన స్వచ్చ అమ్మ
గర్బంలో తుంచొద్దని
పొత్తిళ్ళలో తెంచొద్దని చెప్పే ..కలమంటే
చ5 సమాజ పీడల చెట్టును
రుగ్మతల ఊడల చెట్టును
పదునెక్కిన అక్షర కత్తులతో
వేరు వేరు తెగనరికి
ఊడ ఊడ పెకలించే ..........కలమంటే
******అవేరా*****
No comments:
Post a Comment